Nayanatara Celebrating Diwali || Telugu Movie Gossips

తమిళనాడులో ఒక సూపర్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది నయనతార(Nayanthara celebrating Diwali)…ఎన్నో సినిమాలు చేసింది అంతకుమించి పాపులారిటీ దక్కించుకుంది, ఒక్క తమిళ ఇండస్ట్రీ లోనే కాదు అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీ ని కూడా ఒకప్పుడు ఒక ఊపు ఉపేసింది. ప్రస్తుతం అమ్మడికి కాస్తా ఆఫర్స్ తగ్గిపోయాయి, ఎందుకంటే అభిమానులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నారు సినిమా సినిమాకి కొత్తదనాన్ని కోరుకుంటున్నారు వారి కోరిక మేరకు దర్శక నిర్మాతలు కూడా కొత్త అందాలని ఇండస్ట్రీ కి పరిచయం చెయ్యాలని భావిస్తున్నారు దాంతో కొత్త కొత్త అందాలపై మగ్గు చూపుతున్నారు. ఈ నేపధ్యంలో పాత అందాలూ తెరపై కనుమరుగైపోతున్నాయి ఈ కోవలోనే నయనతార కూడా ఉంది. అయితే గతంలో నయన్ పై ఆమె పెళ్లి పై సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి మొదటగా శింబు తో నయన్ పీకల్లోతు ప్రేమలో ఉందని వారిద్దరూ పెళ్లి కూడా చేసుబోతున్నారు అంటూ గాలి వార్తలు పుట్టుకొచ్చాయి కాని వారిద్దరి మధ్య అదేమిలేదని తేలిపోయింది.

Nayanthara celebrating Diwali || Telugu Movie Breaking News

తరువాత కొద్ది రోజులు సినిమాతో బిజీ అయిపొయింది అలాంటి సమయంలో మళ్ళి ప్రభుదేవా పై నయన్ పై మరికొన్ని రూమర్స్ వచ్చిపడ్డాయి వాటిని కూడా లెక్క చేయలేదు నయన్ తన పని తను చేసుకుంటూ ఎప్పడు కూడా అ ఆవిషయం పై స్పందించలేదు. నయనతార గత కొంత కాలంగా విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరు కలిసి సమయం చిక్కినప్పుడల్లా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పార్టీలు – పబ్ లు అంటూ తిరుగుతున్న ఈ లవ్ కపుల్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి, కానీ వీరిద్దరూ మాత్రం ఎప్పుడు కూడా తమ పెళ్లి ప్రస్తావన తెరపైకి తీసుకురాలేదు. గత ఏడాది దిపవలిని ఇద్దరు కలిసి కేరళలో సెలెబ్రేట్ చేసుకున్నారు, ఇక ఈ ఏడాది నయనతార Nayanthara celebrating Diwali అదే దీపావళిని విఘ్నేష్ శివన్ కలిసి చెన్నైలో జరుపుకున్నారు.

ఈ వేడుకకు తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రెటీలు దీపావళి పార్టీని చేసుకున్నారు. అంతమంది ఆ పార్టీ లో ఉన్న కూడా అక్కడ నయన్ అలాగే విఘ్నేష్ శివన్ స్పెషల్ ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పార్టీ ప్రారంభం నుండి ముగిసే వరకు ఇద్దరు కలిసే ఉన్నారట – కలిసి తిన్నారట. వీరిద్దరి జంట చూసి అంతా కూడా చూడముచ్చటగా ఉందని అనుకున్నారట. ఇలా ఎప్పుడు పార్టీలు, పబ్బులు, పండగలు, సెలెబ్రేషన్ ఇవేనా లేక పెళ్లి ఏమైనా చేసుకొనేది ఉందా? అని నేటిజన్స్ కామెంట్స్ పేలుస్తున్నారు. అంతేకాకుండా విరి నోటి వెంట పెళ్లి ప్రస్తావన రాకపోవడంతో అనేకరకాలుగా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి కొల్లివుడ్ ఇండస్ట్రీ లో. ఇండస్ట్రీ లో చ్గాలమంది పెళ్లి చేసుకుంటే ఆఫర్స్ తగ్గిపోతాయని దానిపైన ఇంట్రెస్ట్ చూపించరు నయన్ కూడా బహుశా నడుకే అనుకుంట పెళ్లి చేసుకుంటే ఆఫర్స్ తగ్గిపోతాయని కేవలం సహజీవననికే టైం కేటాయిస్తుంది కొందరు అభిప్రాయపడుతున్నారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema News and many more.

Click here : రెడీగా ఉండండి ఈ నవంబర్ 18 నే మోత మొదలు…?